నేటికాలంలో రోజు రోజుకు ఆడపిల్లలకు రక్షణ లేకుండపోయింది. ఒంటరిగా ఎక్కడికి వెళ్లిన ఇంటికి వచ్చే వరకు భయం భయంగానే గడుపుతారు. ఎంతో జాగ్రత్తగా ఉంటున్న.. అక్కడక్కడ మానవ రూపంలో ఉన్న మృగాల కాపు కాసి.. వేధింపులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఓ ప్రాంతంలో జాతర కు వచ్చిన ఇద్దరు యువతులపై కొందరు యువకులు నడిరోడ్డు మీద లైంగిక దాడికి పాల్పడారు. పక్కన ఉన్నవారు కాపాడాల్సింది పోయి విజిల్స్ వేస్తూ తెగ ఎంజాయ్ చేశారు.ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లో […]