ఐపీఎల్ 2023కు ఇంకా చాలా సమయం ఉన్నా.. పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేను కోచ్‌గా తప్పించి అతని స్థానంలో ఇంగ్లండ్ మాజీ కోచ్ ట్రెవర్ బేలిస్‌ను కొత్త కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ట్రెవర్ బేలిస్ గతంలో శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కోల్‌కత్తా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు కోచ్‌గా పనిచేశారు. కాగా.. ఐపీఎల్ ప్రారంభం నుంచి […]