తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ మేనియా కొనసాగుతుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడులైంది. ఈ మూవీలో అల్లూరిగా చరణ్, కొమరం భీంగా తారక్ పాత్రలను పోషించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రీయ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇప్పటికే పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ […]