దేవుడు అందరికి అన్నీ ఇవ్వడు అంటారు. నిజమే.. ఈ భూ ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో కష్టం. చేతిలో కాసులు ఉంటే అన్నీ కష్టాలు తీరిపోతాయి అంటారు. కానీ.., కోటీశ్వరులకి కూడా వారి కష్టాలు వాళ్ళకి ఉంటాయి. అలాంటి ఓ విచిత్ర సంఘటన ఇది. ఆ వివరాల్లోకి వెళ్తే.., పెద్దపల్లి జిల్లాకి చెందిన మహేశ్ తల్లిదండ్రలకి వందల కోట్ల ఆస్తి ఉంది. అంతటికి మహేశ్ ఒక్కడే వారసుడు. కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చారు. అడిగింది ఏదైనా క్షణాల్లో […]