సోషల్ మాద్యమాలు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికీ.. సెల్ఫీ మోజు ఎక్కువ అయ్యింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. అందమైన ప్రదేశాలు, సెలబ్రెటీలు, ఆత్మీయులు ఏదీ మిస్ కాకుండా సెల్ఫీ తీసుకొని జ్ఞాపకంగా దాచుకుంటున్నారు. రెండు రైళ్లలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు.. ఆ రైళ్లు పక్కపక్కన వెళ్తుండగా తీసుకున్నా సెల్ఫీ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకరు సెల్ఫీ తీస్తుండగా మరొకరు అ ఫోటో వంక చూస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏంటా […]