కొంత మంది యువతులు సోషల్ మీడియాలోని యువకులను నమ్మి నట్టెట్ట మునిగిపోతున్నారు. ఫ్రెండ్ రిక్వస్ట్ రాగానే ఆక్సెప్ట్ చేయటం, ఆ తర్వాత ఫోన్ నంబర్లు ఇచ్చుకోవటం అనంతరం మోసపోవటం జరుగుతోంది. ఇదే నేటి తరం కొంతమంది అమ్మాయిలు చేసే అతిపెద్ద పొరపాటు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థి అజిత్ త్రివేది అనే యువకుడు ఇన్ స్టా గ్రామ్ లో ట్రెయినీ ఎయిర్ హోస్టెస్ యువతికి రిక్వస్ట్ పెట్టాడు. దీంతో […]