12 ఏళ్ళ కిందట విడుదలై సంచలనం సృష్టించిన మూవీ అవతార్. గ్రాఫిక్స్, విజువల్ వండర్ తో అద్భుతంగా తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అయితే దీనిని తలదన్నేలా ఇప్పుడు అవతార్-2 మూవీ రానున్న సంగతి తెలిసిందే. యాక్షన్, గ్రాఫిక్స్, విజువల్ వండర్ ను చూపించే అవతార్ 2 కోసం ప్రపంచ వ్యాప్తంగా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలు ఎలా […]