మన దేశం ఎన్నో ప్రకృతి అందాలకు నిలయం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ఎలా ప్రసిద్దో ఇక్కడి ప్రకృతి సోయగాలు కూడా అదే విధంగా అలరారుతాయి. దేశంలోని ప్రతి రాష్ట్రం దేనికదే ప్రత్యేకమైన ప్రకృతి అందాలతో అలరారుతుంది. వీటిని మరింత మెరుగ్గా అభివృద్ధి చేసి.. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాయి. ప్రతి పర్యాటక ప్రాంతానికి దానికే సొంతమైన కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఈ క్రమంలో విశాఖ ఏజెన్సీ కూడా ఇలాంటి ప్రత్యేక ప్రకృతి అందాలకు నెలవు. వీటిని […]
వెనిస్ ఇటలీ దేశంలో ఒక నగరం పేరు. ఇది నీటిపై తేలియాడే నగరంగా ప్రపంచంలో అత్యంత సుందరమైన నగరాలలో ఒకటగా వెనిస్ పేరు పొందింది. వెనిస్ నగరం ఏడ్రియాటిక్ సముద్రంలో 118 చిన్న దీవుల, వెనీషియన్ లాగూన్ యొక్క సముదాయం. ఈ లాగూన్ దక్షిణాన పో, ఉత్తరాన పియావె అనే నదుల మధ్య విస్తరించి ఉంది. 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం చివరి వరకు ఇది కళలకు కేంద్రంగా వర్ధిల్లింది. అయితే అంత అందమైన నగరమూ […]