హెల్త్ డెస్క్- కరోనా సమయంలో ఏం వాడాలో.. ఏం వాడకూడదో అంతు పట్టడం లేదు. ఆహారం నుంచి మొదలు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. దీంతో జనాలంతా కంగారుపడిపోతున్నారు. ఇక ఇప్పుడు కరోనా సమయంలో టూత్ బ్రష్ గురించిన ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మనం ప్రతి రోజూ ఉపయోగిస్తున్న టూత్ బ్రష్‌లు కరోనాను వ్యాపింపజేస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. కరోనా సోకిన వారు కోలుకున్నాక, అంతకు ముందు […]