చిత్తూరు- దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలే కాదు.. కూరగాయల ధరలు సైతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులోను టమాట ధర ఐతే ఆకాశాన్నంటుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా టమాట ఆల్ టైం రికార్డు ధరకు చేరుకుంది. దీంతో వినియోగదారులు టమట కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. మన దేశంలో ఏ కూర వండినా అందులో కాస్త టమాటా వేయాల్సిందే. ఐతే మార్కెట్లో టమాటోను టచ్ చేస్తే చాలు షాక్ కొడుతోంది. కిలో టమాట ఏకంగా 100 రూపాయలు పలుకుతోంది. ఇది ఆల్ […]