బ్రిటిష్ పాప్ మ్యూజిక్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. పాపులర్ ‘ది వాంటెడ్’ మ్యూజిక్ బ్యాండ్ మెంబర్ గా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ గాయకుడు, సింగర్ టామ్ పార్కర్ ఇక లేరు. బ్రెయిన్ ట్యూమర్ తో రెండేళ్లపాటు పోరాడిన తర్వాత టామ్.. బుధవారం (మార్చి 30న) తన కుటుంబ సభ్యుల సమక్షంలోనే కన్ను మూసినట్లు తెలుస్తుంది. ఈ బాధాకరమైన విషయాన్ని టామ్ భార్య కెల్సీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. కేవలం 33 ఏళ్ల వయస్సులోనే టామ్ మరణించడంతో […]