సినిమా హీరో అంటే అందం మాత్రమే ఉంటే సరిపోదు. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. లేకపోతే ఎంత ఫాస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చారో అంతే ఫాస్ట్ గా దుకాణం సర్దేస్తారు. ఆ లిస్టులో ఇప్పటికే చాలామంది హీరోలు ఉండనే ఉన్నారు. వారి గురించి సమయం వచ్చినప్పుడల్లా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ జాబితాలో హరీశ్ కచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఓన్లీ తెలుగులోనే కాదు తమిళ, హిందీ, మలయాళం అని అప్పట్లోనే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. […]
సినిమా ల్లో హీరోలు బైక్స్, కార్ల ఛేజింగ్ సీన్లు వస్తుంటే.. ఫ్యాన్స్ పూనకాలు వచ్చినవారిలా ఊగిపోతుంటారు. వెండితెరపై ఖరీదైన కార్లు.. బైక్ లపై హీరోలు చేసే ఛేజింగ్ సీన్లు అంటే గ్రాఫిక్స్ తో రూపొందించబడతాయి.. కానీ కొంత మంది కుర్రాళ్లు నిజ జీవితంలో అలాంటి స్టంట్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే ఈ […]