మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాన్ సినీ ఇండస్ట్రీ, ఏపి రాజకీయాలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మద్య సినీ ఇండస్ట్రీపై రాజకీయ పెత్తనాలు మొదలయ్యాయని.. ఎవరి ముందు తలదించుకొని ఉండాల్సిన ఖర్మ లేదని.. తన ఒక్కడి కోసం తెలుగు ఇండస్ట్రీని బాధపెట్టవొద్దంటూ పవన్ కళ్యాణ్ సీరియస్ గా మాట్లాడారు. దాంతో ఇటు ఇండస్ట్రీ.. అటు ఏపి రాజకీయాల్లో అగ్గి రాజుకుంది. ఈ […]