ఒలింపిక్స్ లో బంగారు పతకం. 130 కోట్ల మంది జనాభా ఉన్న భారతీయులు 100 ఏళ్ళ నుండి కంటున్న కల ఇది. టోక్యో ఒలింపిక్స్ వేదికగా ఆ కల ఇప్పుడు నిజం అయ్యింది. ఆ కలని నిజం చేసిన భరతమాత ముద్దుబిడ్డ మాత్రం ఒకే ఒక్కడు. అతనే నీరజ్ చోప్రా. అతని వయసు కేవలం 23 సంవత్సరాలే. కానీ.., నీరజ్ చోప్రా ఆశయం మాత్రం 100 ఏళ్ళ చరిత్రని తిరగరాయడం. భరతమాత మెడలో బంగారు పతాకాన్ని సింగారించడం. […]