ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాలకు కారణం అతి వేగం, మద్య సేవించి వాహనాలు నడపడం అని అధికారులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుక ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో శనివారం ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న బైక్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురికావడంతో పుట్టినరోజు వేడుకలు విషాదంగా మారాయి. బైక్ రోడ్డు పక్కనే […]