బంగాల్లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ రోగి విచిత్రంగా ప్రవర్తించి నానా హంగామా సృష్టించి చివరకు మృతి చెందాడు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నఓ రోగి శనివారం భవనంలోని ఎనిమిదవ అంతస్తు అంచున కూర్చుని హల్ చల్ చేశాడు. వైద్యులు, సిబ్బంది ఎంతగా బ్రతిమలాడినా అతడు దిగనని మొండికి వేశాడు. దీంతో ఒక్కసారిగా అతడు కిందపడి మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగాల్లోని కోల్కతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ ఆసుపత్రిలో […]