కరోనా కాలంలో అన్నీ చేదు అనుభవాలే. అన్నీ చేదు వార్తలే. కానీ.., కష్టం వచ్చినప్పుడే ఆదుకునేవారు ఎవరో, ఆడుకునే వారు ఎవరో అర్ధం అవుతుంది అంటారు. ఇలాంటి సమయంలోనే నిజమైన సహృదయుల గొప్పతనం తెలుస్తుంది అంటారు. అచ్చం ఇలానే తన మంచి మనసుని చాటుకున్నారు ‘ఐ డ్రీమ్’ సంస్థ ఛైర్మెన్ చిన్న వాసుదేవ రెడ్డి. ‘ఐ డ్రీమ్’ లో ‘ఫ్రాంక్లి విత్ టి.ఎన్.ఆర్’ పేరుతో ఇంటర్వూస్ చేసిన తుమ్మల నరసింహ రెడ్డి కరోనాతో అకాలంగా కన్ను మూసిన […]