సినిమా, మీడియా అంటే రంగుల ప్రపంచం మాత్రమే కాదు. కష్టాల కడలి కూడా. కానీ.., ఇక్కడ ఎదురయ్యే ఆ కష్టాలను చిరునవ్వుతో భరించగలిగితే ఓ జీవితానికి సరిపడే కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోవచ్చు. ఇందుకు ప్రముఖ జర్నలిస్ట్ టి.ఎన్.ఆర్ జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ. ఎన్నో ఆశలతో, ఆశయాలతో జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్న తుమ్మల నరసింహ రెడ్డి కరోనాతో అకాలంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. కానీ.., ఆయన మరణించిన మరు క్షణం నుండి ఎంత మంది దుఃఖిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన […]
TNR.. ప్రముఖ డిజిటిల్ మీడియాలో వచ్చే “ఫ్రాంక్లి విత్ టి.ఎన్.ఆర్” కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయమైన వ్యక్తి. తరువాత కాలంలో ఈయన ఇంటర్వ్యూకి హ్యుజ్ ఫ్యాన్ బేస్ సెట్ అయ్యింది. చాలా మంది ప్రేక్షకులకు టి.ఎన్.ఆర్ అంటే ఇంత వరకు మాత్రమే తెలుసు. కానీ.., టి.ఎన్.ఆర్ కూడా జీవితంలో చాలా కష్టాలు పడ్డారు. రాజీ లేని పోరాటం చేశారు. చివరికి ఇన్నేళ్ల తరువాత లైఫ్ లో సక్సెస్ అవుతున్నాడు అనుకుంటున్న సమయంలో కరోనా కారణంగా కన్ను మూశారు. […]