Tirupati Woman: బతుకు తెరువు కోసం గల్ఫ్ బాట పట్టిన మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కుటుంబాన్ని వదిలి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారిపై రాబంధుల కన్నుపడుతోంది. తమ కోర్కెలు తీర్చాలంటూ కొంతమంది వ్యక్తులు వారిపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ఒప్పుకోకపోతే నానా కష్టాలు పెడుతున్నారు. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బతుకు తెరువుకోసం గల్ఫ్ వెళ్లిన ఓ మహిళపై ఏజెంట్ వేధింపులకు పాల్పడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా పెద్ద వడ్డెపల్లికి చెందిన శ్రావణి […]