అవమానం అనేది ఎంత ఫోర్స్‌గా ఉంటే.. దాన్నుంచి వచ్చే అవుట్ పుట్ కూడా అంతే ఫోర్స్‌లో ఉంటుంది. దాని పేరే సక్సెస్. ఒకానొక సమయంలో కొందరు కొంతమందికి నచ్చరు. వెంటనే అక్కడి నుండి వాళ్ళని గెంటేస్తారు. కట్ చేస్తే గెంటివేయబడ్డ వ్యక్తి పెద్ద సెలబ్రిటీ అయిపోతాడు. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది గెంటివేయబడి సక్సెస్ అయిన వాళ్ళే. ఇలాంటి అనుభవమే బాలీవుడ్ బుల్లితెర హోస్ట్ కపిల్ శర్మకు ఎదురైంది. అది 2001వ సంవత్సరం. అప్పుడు సన్నీడియోల్, అమీషా […]