సోషల్ మీడియా, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత కొందరు యువకుల గడాలు మితిమీరిపోతున్నాయి. అసభ్యకర మెసేజ్లు పంపడం మొదలు ఆఫర్ల పేరుతో అమాయకులను మోసం చేయడం దాకా అంతా సోషల్ మీడియాలోనే జరుగుతోంది. ఓ యువకుడు అయితే ఏకంగా లేడీ కలెక్టర్ ఫొటో పెట్టేసి దందా షురూ చేశాడు. చివరికి అతడి గుట్టురట్టు కావడంతో కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని దుంగార్పూర్కు చెందిన ఓ యువకుడు జైసల్మేర్ కలెక్టర్ టీనా దాబి ఫొటోతో దందా మొదలు […]
స్పెషల్ డెస్క్- టీనా దాబి.. తెలుసు కదా. అదేనండీ 2017లో జరిగిన సివిల్స్ లో దేశంలోనే టాపర్ గా నిలిచిన ఐఏఎస్ అధికారిణి. రాజస్ఠాన్ కేడర్ కు చెందిన ఈ మహిళా ఐఏఎస్ అధికారిణి, తన బ్యాచ్ కు చెందిన మరో ఐఏఎస్ అధికారి అధర్ ఖాన్ ను ప్రేమించి పెళఅలి చేసుకుంది. 2018లోవీరి పెళ్లి జరగ్గా, ఇద్దరు టాప్ ఐఏఎస్ అధికారులు కావడంతో చాలా మంది ప్రముఖులు వీరి పెళ్లికి హాజరయ్యారు. భారత ఉప రాష్ట్రపతి […]