కరోనా విజృంభన తర్వాత.. మనదేశంలోనే కాక.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు.. వైద్య రంగానికి పెద్ద పీట వేయడం ప్రారంభించాయి. బడ్జెట్‌లో వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తూ.. భారీ కేటాయింపులు చేస్తున్నాయి. అంతేకక వైద్య రంగంలో కనీస మౌలిక సౌకర్యాల కల్పన దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా.. వైద్య రంగానికి పెద్ద పీట వేస్తూ.. ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటుంది. దీనిలో […]
హైదరాబాద్ : భవిష్యత్‌లో కరోనా లాంటి మహమ్మారి వైరస్‌లు మరిన్ని వస్తాయని నిపుణులు వెల్లడించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఓ రాష్ట్రం గానీ, దేశం గానీ, ఓ నగరం గానీ ఎవరికైతే పటిష్టమైన వైద్య వ్యవస్థ ఉంటదో వారు ఆయా మహమ్మారీల నుంచి తక్కువ నష్టంతో బయటపడుతారనీ, ఆరోగ్య వ్యవస్థ బాగా ఉండదో వాళ్లు నష్టాలకు గురై లక్షల మంది చనిపోతారని చెప్పారన్నారు. వైరస్‌లను మొత్తం మెకానిజం ప్రపంచంలో లేదని, కంట్రోల్ చేసే వైద్య విధానంలో […]