కరోనాతో సినిమా థియేటర్లు తెరవకపోవటంతో దర్శక, నిర్మాతలు ఓటీటీని వేదికగా ఎంచుకుని తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇదే వేదిపై ఇప్పటికీ చాలా సినిమాలు విడుదలయ్యాయి. ఇటీవల విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప మూవీ ఓటీటీ ద్వారానే విడుదల అయ్యింది. ఇక నేడు యంగ్ హీరో సత్యదేవ్ నటించిన తిమ్మరుసు చిత్రం మెల్లగా థియేటర్స్ తెరుచుకోవటంతో ఈ సినిమా థియేటర్‌లో రిలీజ్ అయ్యింది. ఇక సినిమా టీజర్స్, మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన నాటి నుంచి […]