నేటికాలంలో పక్కవాడికి సాయం చేసేందుకే ఎవరు ముందుకు రారు. ఇక ఊరి కోసం అంటే చెప్పనక్కర్లేదు. తాము, తమ కుటుంబం బాగుంటే చాలు అనుకునే జనాలు ఎక్కువయ్యారు. తమ కుటుంబం కోసం, వారసుల కోసం ధనం సంపాదించి కూడబెడతారు. పోయేటప్పుడు ఏమి తీసుకపోలేమని తెలిసి కూడా ఇతరులకు సాయం చేయడానికి చాలా మంది ముందుకు రారు. అయితే ఇలాంటి మనుషులు ఉన్న మధ్యకూడా మనస్సున మహారాజులు ఉన్నారు. తాము ధనంలో శ్రీమంతులం కాకపోయిన…మంచి మనస్సులో మాత్రం శ్రీమంతులమే […]