స్పోర్ట్స్ డెస్క్- టీమిండియాపై ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ టిమ్ పైన్ అసంబద్ద ఆరోపణలు చేయడం వివాదాస్పదమవుతోంది. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు టెస్టుల సిరీస్ ను అద్పుతమైన ఆట తీరుతో గెలిచిన విషయాన్ని ఎవరు మరిచిపోరు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క మ్యాచ్‌కే పరిమితమైనా, కీలక బ్యాట్స్‌మెన్.. బౌలర్లు గాయాలతో దూరమైనా ఎటువంటి తడబాటు లేకుండా భారత జట్టు సమర్ధవంతంగా ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కొంది. ఆఖరికి అజింక్యా రహానె నేతృత్వంలో భారత జట్టు 2-1 తేడాతో […]