తెలంగాణ ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు మరో శుభవార్త తెలిపింది. ఇప్పటికే గర్భిణీ స్త్రీల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ కిట్, అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందించడం వంటి సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగానే తెలంగాణ సర్కార్ గర్భిణీ స్త్రీలకు కోసం టిపా స్కానింగ్ మిషన్లను ప్రారంభించింది. దీంతో గర్భిణీ స్త్రీలకు మరింత ప్రయోజనం చేకూరనుందని మంత్రి […]