టెక్నాలజీ పెరిగిన తర్వాత సినిమా థియేటర్ల దగ్గర సందడి తగ్గిపోయిందనే చెప్పాలి. గతంలో అయితే తమ అభిమాన హీరో సినిమా కోసం తెల్లవారక ముందే థియేటర్ల దగ్గర పడిగాపులు కాయడం. టికెట్ల కోసం చొక్కాలు చించుకోవడం వంటి పరిస్థితుల నుంచి ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకుని చొక్కా ఇస్త్రీ నలగకుండా సినిమా చూసొచ్చే దాకా పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఆ తరహాలో టికెట్లు బుక్ చేసుకునేందుకు ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం జీవో జారీ […]