లవర్స్ డే, ఫ్రెండ్ షిప్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే.. ఇలా ప్రతి ఒక్కరికోసం ఏదో ఓరోజు ఉంది. మరి రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్ల కోసం ఉందా అంటే కచ్చితంగా ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16వ తేదీని ‘నేషనల్ సినిమా డే’గా జరుపుకొంటున్నారు. గత రెండేళ్లు కరోనా కారణంగా పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు గానీ ఈసారి మాత్రం గట్టిగా ప్లాన్ చేశారు. మూవీ లవర్స్ కోసం అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించారు కూడా. […]