దిగ్గజ సంస్థ టాటా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గుండు సూది నుంచి కారు వరకు దాదాపు అన్నింటిని సామాన్యుడికి టాటా సంస్థ అందించింది. కారు గురించి సామాన్యుడు ఆలోచిండానికి కూడా అవకాశం ఉండని రోజుల్లోనే.. ‘నానో’ ఆలోచనతో సామాన్యుడు కూడా కారులో తిరిగేలా టాటా సంస్థ చేసింది. ఇలా దాదాపు ప్రతిరంగంలోనూ అడుపెట్టి..తనదైన ముద్ర వేసింది టాటా సంస్థ. తాజాగా టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగుపెట్టింది. తక్కువ ఖర్చుతో మధ్యతరగతి వారు ప్రయాణించేలా […]