రాజస్థాన్ రాష్ట్రంలోని బలోత్రా సమీపంలోని రోడ్డుపై అమానుష ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని బెడ్మార్‌కు చెందిన ఓ భార్య భర్తలిద్దరూ బైక్‌పై బలోత్రాకు బయలుదేరారు. రోడ్డుపై హయిగా వెళ్తున్న భార్యభర్తలను నలుగురు దుండగులు మార్గమధ్యలో అడ్డుకున్నారు. భర్తను పట్టుకుని విపరీతంగా కొట్టి బాగా హింసించారు. దీంతో ఆ సమయానికి రోడ్డుపై ఎవరూ కూడా రాకపోవటంతో ఆ నలుగురు యువకులు మరింత రెచ్చిపోయారు. ఇక నలుగురు దుండగుల్లో ఒక యువకుడు ఆ భర్త బైక్ తీసుకుని పరిగెత్తాడు. ఆ […]