ప్రమాదాలు ఏ మూల నుంచి పొంచి ఉంటాయో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా అగ్ని ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా పంజాబ్‌లోని బటిండాలో అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. విధులు ముగించుకొని బస్టాంట్ లో బస్సులను పార్కింగు చేసే సమయంలో నిప్పు అంటుకోవడంతో అవి దగ్ధం అయ్యాయి.. అందులో ఉన్న కండక్టర్ సజీవదహనమైన ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బస్టాంట్ లో నిలిపిన ఒక బస్సుకు నిప్పు అంటుంది.. క్రమంగా అవి పక్కన […]