చెన్నై- తమిళ హీరో సిద్ధార్థ్ గుర్తున్నాడా.. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరయ్యాడు. కొన్నాళ్లు సినిమాలు లేక కాస్త డల్ అయినా.. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు చేస్తూ బిజీగా మారుతున్నాడు సిధ్దార్ధ్. అందుకు అనుగునంగానే ఇటీవల సిద్దార్థ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నాడు. కరోనా సమయంలో సిద్ధార్థ్ పలు సందర్భాల్లో జనాన్ని చైతన్య పరిచేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ప్రధాని మోడీని, బీజేపీ ప్రభుత్వాంపై విమర్శిలు గుప్పిస్తూ వస్తున్నాడు. ఐతే […]