ఉత్తర్ ప్రదేశ్- నాలుగు రోజుల్లో నీ అంతు చూస్తాం.. ఈ బెదిరింపు వచ్చింది ఎవరికో కాదు.. సాక్షాత్తు ముఖ్యమంత్రికి. అవును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఈ మధ్య బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. ఆయన్ని చంపుతామంటూ తాజాగా ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. యోగికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అంటూ ఉత్తరప్రదేశ్ పోలీస్ వాట్సాప్ ఎమర్జెన్సీ డయిల్ నెంబర్ 112కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ […]