ఈ మధ్యకాలంలో బెదిరింపు లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల ప్రధానికి టెర్రర్ గ్రూప్ నుంచి బెదిరింపు లేఖలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా కర్ణాటకలో కొందరు దుండగులు.. రాజకీయ ప్రముఖులకు లేఖలు పంపండం కలకలం రేపింది. ఈ లేఖలు అందుకున్నవారిలో మాజీ సీఎంలు సిద్ధరామయ్య, హెచ్ డీ కుమరా స్వామి ఉన్నారు. వారితో పాటు దాదాపు 61 మంది ప్రముఖలను చంపేస్తామంటూ దుండగులు ఈ లేఖలు రాశారు. ఈ 61 మంది దేశ ద్రోహులని ఆ లేఖల్లో […]