సాధారణంగా ఓ మనిషి ముక్కు ఎంత పొడవు ఉంటుంది? రెండు ఇంచులు లేదా మూడు ఇంచులు ఉంటుంది. ఇంతకంటే కొంచెం పొడవుగా ఉన్నా అదో రికార్డు అవుతుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కు కలిగిన వ్కక్తిగా టర్కీకి చెందిన మహమత్ ఒజిరెక్ మీద ఓ గిన్నిస్ రికార్డు ఉంది. అతడి ముక్కు ఏకంగా 3. 46 ఇంచులు ఉంది. వంశపారపర్యంగా పెద్ద ముక్కు తమ కుటుంబంలోని వారికి వస్తోందని మహత్ తెలిపాడు. తన తండ్రి, బాబాయ్లకు […]