సామాన్య జనాలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వెైద్యం చేయించుకునే స్థోమత ఉండదు. దాంతో వారు తమ దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకుంటారు. అలాంటి వారి ప్రాణాలతో కొంత మంది డాక్టర్లు చలగాటం ఆడుతున్న సంఘటనలు మనం రోజు చాలానే చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లు వేసిన సంఘటన సంచలనం సృష్టించింది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. తిరుత్తణి యూనియన్ వీకేఆర్ పురం కాలనీకి చెందిన బాలాజీ-కుపేంద్రి భార్య […]