టాక్సీవాలా, తిమ్మరుసు, ఎస్.ఆర్.కళ్యాణ మండపం. ఏంటి.. ఈ హిట్ సినిమాల లిస్ట్ అనుకుంటున్నారా? హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ వరుసగా చేస్తూ వచ్చిన సినిమాలు ఇవి. మాములుగా ఒక్క హిట్ పడితే చాలు. హీరోయిన్స్ కి వరుస పెట్టి ఆఫర్స్ వస్తుంటాయి. ఆ ఊపులో వచ్చిన ప్రతి అవకాశాన్ని కళ్ళు మూసుకుని ఒప్పుకుంటే తక్కవ సమయంలోనే గ్లామర్ డాల్ అనే ముద్ర పడిపోతుంది. కానీ.., ఈ విషయంలో ప్రియాంక జవాల్కర్ తెలివిగా ఆలోచిస్తూ ముందుకి వెళ్తోంది. టాక్సీవాలా తరువాత […]