విధి ఆడే వింతనాటకంలో మనం కేవలం పాత్రధారులమని, ఆడించేది.. ఆ దేవుడు మాత్రమే.. అని పెద్దలు అంటుంటారు. అయితే కొన్ని సంఘటనలు చూసినప్పుడు అది నిజమనే అనిపిస్తుంది. తాజాగ నాగర్ కర్నూల్ లో జరిగిన ఘటన అలాంటిదే. ఓ తల్లి.. తన నెలల పసికందుకు పాలిస్తూనే.. తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయింది. ఈ హృదయ విదారక ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా రాజాపూర్ మండలం […]