Pokiri: సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు వినగానే అందరికీ ఆరడుగుల అందగాడు, ఫిట్నెస్ ఫ్రీక్, హాలీవుడ్ హీరో స్ట్రక్చర్ ఇవన్నీ గుర్తొస్తాయి. అదే మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ఎన్ని సినిమాలు చేసినా ముందుగా పోకిరి, ఆ తర్వాతే ఒక్కడు.. దూకుడు, శ్రీమంతుడు ఇలా వరుసగా మైండ్ లో మెదులుతుంటాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ పై, టాలీవుడ్ ఇండస్ట్రీపై ఆ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది పోకిరి మూవీ. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ […]