గత కొంత కాలంగా సినిమా హాళ్లలో ప్రేక్షకులకు మంచి నీటి సదుపాయం అనే అంశంపై వివాదాలు కొనసాగుతున్నాయి. థియేటర్, మల్టీప్లెక్సుల్లో తాము అమ్మేవాటినే తప్ప బయటి నుంచి కనీసం వాటర్ బాటిళ్లు కూడా అనుమతించబోమంటూ సొంత రూల్స్ అమల్లోకి తెచ్చారు. చాలా చోట్ల రూ.20 వాటర్ బాటిల్ ను రూ.50 వరకు అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లలోకి బయటి నుంచి తాగునీటి బాటిల్స్ తెచ్చుకోవడాన్ని అనుమతించకపోతే.. థియేటర్ల నిర్వాహకులే ప్రేక్షకులకు ఉచిత తాగునీరు అందించాలని మద్రాస్ […]