టీ20 వరల్డ్ కప్ 2022.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు.. అంతే మజా ఇస్తూ ప్రారంభం అయ్యింది. ఆరంభంలోనే సంచలనాలు నమోదు చేస్తూ.. ఎంతో ఉత్కంఠగా మ్యాచ్ లు సాగుతున్నాయి. చిన్న జట్లు పెద్ద జట్లకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. అయితే ఇవన్నీ ఒకవైపు.. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఇండియా-పాక్ మ్యాచ్ ఒకవైపు. ప్రపంచం మెుత్తం ఈ దాయాదుల పోరుకోసం ఎదురు చూస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు తగ్గట్లుగానే ప్రమోషన్స్ […]