The Great Khali: డబ్ల్యూడబ్ల్యూఈ గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు ‘ది గ్రేట్ ఖలీ’. ఖలీని చూడగానే ‘‘ఓరినాయనో’ అనటం మామూలే. ఏడడుగులకు పైగా ఎత్తు.. భారీ శరీరం రెజ్లింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టగానే ప్రత్యర్థులకు సైతం గుండెలు అదురుతాయి. డబ్ల్యూడబ్ల్యూఈలో టాప్ పొజిషన్‌లో ఉన్న ఆయన కొన్నేళ్ల క్రితమే ఆ షోకు గుడ్‌బై చెప్పారు. ఇండియాకు తిరిగి వచ్చేశారు. సొంతంగా ఓ రెజ్లింగ్ అకాడమీని స్థాపించారు. ప్రస్తుతం పంజాబ్‌లోని సొంత ఊరిలోనే ఉంటూ.. అకాడమీని […]