ఆ యవతికి చదువంటే ప్రాణం.. ఎలాగైనా ఉద్యోంగ సాధించి తల్లిదండ్రులకు చేదోడు వాదోడు కావాలనుకుంది. డిగ్రీ పూర్తయ్యాక పెద్దలను ఒప్పించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో చేరింది. కొండంత ఆశలతో కూతుర్ని అక్కడకు పంపిన తల్లిదండ్రులకు షాకింగ్ వార్త తెలిసింది. ఏమైందో ఏమో తెలీదు గానీ, తమ కుమార్తె విగతజీవిగా తిరిగొచ్చింది. పోలీసులకే ఈ కేసు పెద్ద సవాలు విసురుతోంది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా వి.కోట […]