అతి కోపం మనిషిని రాక్షసుడిని చేస్తుంది. ఆ కోపానికి ఇగో తోడైతే అతనింక మానవ బాంబ్ కిందే లెక్క. అచ్చం ఇలాంటి మానసిక స్థితిలో ఓ వ్యక్తి దారుణానికి ఒడికట్టాడు. తన మాజీ భార్య వేరే వ్యక్తిని ప్రేమించి, పెళ్లాడిందన్న కోపంతో ఆమెని ఏకంగా 27సార్లు పొడిచి చంపేశాడు ఆ భర్త. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్ జిల్లాలోని థారా గ్రామానికి చెందిన అజయ్ ఠాకూర్ కి హేమ […]