విజయనగరం- ఓ యువతి, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా ఓ పాప కూడా పుట్టింది. సాఫీగా సాగుతున్న వారి కాపురంలో తాగుడు చిచ్చుపెట్టింది. చివరికి వారి జీవితాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఈ హృదయ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలోలో జరిగింది. కొత్తవలస మండలం కొత్తవలస మేజరు పంచాయతీ పరిధి 202 కాలనీకి చెందిన కొటాన 29 ఏళ్ల ప్రవీణ్ స్థానికంగా పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. అదేకాలనీలో ఉంటున్న 20 ఏళ్ల […]