సిద్దిపేట క్రైం- ఈ మధ్యకాలంలో జరిగే నేరాల్లో అక్రమ సంబందాలకు సంబందించిన ఘటనలే అధికంగా ఉంటున్నాయి. దీంతో చాలా కుటుంబాలు రోడ్డు పాలు కావడంతో పాటు కొంత మంది ప్రాణాలు సైతం బలవుతున్నాయి. సమాజంలో ఇలాంటి సంబందాల వల్ల ఎర్పడే పరిణామాలను చూసిన తరువాత కూడా ఎవరూ మారడం లేదు. సిద్దిపేట జిల్లాలో ఓ వివాహిత, ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. వరుసకు అల్లుడయ్యే యువకుడితో సంబంధం పెట్టుకున్న మహిళ వ్యవహారం చివరకు […]