ఫిల్మ్ డెస్క్- తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి హీరోయిన్ జయలలితకు, తెలుగు నటుడు శోభన్ బాబుకు మధ్య సంబంధం ఉందని, వారిద్దరికి ఓ కూతురు కూడా పుట్టిందని, ఆ కూతురును రహస్యంగా పెంచుతున్నారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడైతే జయలలిత, సోభన్ బాబు లేరనుకొండి. కానీ వాళ్లు బతికి ఉన్నప్పుడు కూడా ఈ ప్రచారంపై ఇద్దరిలో ఎవరు పెదవి విప్పలేదు. దీంతో చాలా మంది నిజమే కాబోలు అనుకున్నారు. ఐతే జయలలిత, శోభన్ బాబుల రిలేషన్ […]