Congress Leader : కేరళ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ కాంగ్రెస్ నేత తలకున్నిల్ బషీర్(77) నిన్న( శుక్రవారం) ఉదయం కన్నుమూశారు. గత కొద్ది కాలంగా గుండె జబ్బుతో ఆయన బాధపడుతున్నారు. అందుకు ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నారు. బషీర్ మృతిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రతిపక్ష నాయుకుడు వీడి సతీష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ హుందా అయిన రాజకీయ నాయకుడ్ని కోల్పోయిందని, ఆయన రాష్ట్రంలోని అందరు కార్యకర్తలకు ఓ […]