కంగనా రనౌత్.. ప్యాషన్ రంగం నుంచి మెల్ల మెల్లగా సినిమాల్లోకి అడుగులు వేసి నటిగా మంచి మార్కులే లాగేసుకుంది. ఇక ఇప్పటికీ మూడు జాతీయ అవార్డులు తీసుకుని నటిగా మంచి గుర్తింపును మూటగట్టుకుందీ అమ్మడు. అయితే ప్రస్తుతం బాలివుడ్ లో ఎక్కువగా పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ లలో ఒకరు నిలిచారు కంగనా రనౌత్. ఇక సినిమాలే కాకుండా అప్పుడప్పుడు సామాజిక అంశాలపై స్పందిస్తూ తన గళాన్ని వినిపిస్తుంటుంది. కాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ […]