గత కొంత కాలంగా అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. కొంత మంది ఉన్మాదులు అమాయకులపై కాల్పులు జరుపుతూ మారణ హోమం సృష్టిస్తున్నారు. అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. టెక్సాస్‌లోని ఉవాల్డేలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో 18 ఏండ్ల సాల్వడోర్ రామోస్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ మారణకాండలో పలువురు చనిపోగా చిన్నారులు గాయపడ్డారని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నాలుగో తరగతి చదువుతున్న మియా సెర్రిల్లో టెక్సాస్‌లోని […]